భారతదేశం, ఏప్రిల్ 15 -- దక్షిణ భారతదేశంలో ఇడ్లీ లేదా దోశ ఎప్పటినుంచో ఒక ప్రధాన అల్పాహారంగా ఉంది. అయి తెలుగు రాష్ట్రాల్లో వీటికి పల్లి చట్నీని ఉపయోగిస్తారు. దీనితోపాటుగా కొందరు టమాటా చట్నీ కూడా పెడతారు. తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో టమాటా చట్నీని అన్నం కోసం కూడా ఉపయోగిస్తారు. టమాటా చట్నీ ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలున్న ఒక అద్భుతమైన ఆహారం.

టమాటా పులుపు, కారం కలగలిసిన రుచి. అంతేకాదు జీలకర్ర, మినుములు, ఆవాలు, వెల్లుల్లి, ఎండు మిరపకాయలతో చేస్తారు. కాబట్టి దీని టేస్ట్ అదుర్స్.

Published by HT Digital Content Services with permission from HT Telugu....