జ్యేష్ఠ మాసంలో అరుదైన విభువన సంకష్టి.. రేపు ఈ 4 పరిహారాలు పాటిస్తే ధన సంపద, ఐశ్వర్యం లభిస్తాయి!
భారతదేశం, జూన్ 2 -- ప్రతి నెలలో కూడా రెండు చతుర్థి తిథులు వస్తాయి. ఒకటి శుక్లపక్షంలో వస్తే, ఇంకొకటి కృష్ణపక్షంలో వస్తుంది. కానీ రేపు వచ్చే సంకష్ట చతుర్థి మాత్రం చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే ఇది ప్రతి నెలలో వచ్చే చతుర్థి కాదు. మూడేళ్లకు ఒకసారి వచ్చే విభువన సంకష్ట చతుర్థి. ఇది అధిక మాసంలో మాత్రమే వస్తుంది. ఈసారి అధిక జ్యేష్ఠ మాసం కనుక ఈ చతుర్థి తిథిని విభువన సంకష్ట చతుర్థి అని అంటారు.
ఈ రోజు చాలా శక్తివంతమైనది. కాబట్టి సరిగ్గా సద్వినియోగం చేసుకోవడం మంచిది. ఈ పవిత్రమైన రోజున ఉపవాస దీక్షలను ఆచరిస్తే గణపతి అనుగ్రహం కలిగి ఆనందంగా ఉండొచ్చు. విఘ్నాలను తొలగించే వినాయకుడిని ఈ విభువన సంకష్ట చతుర్థి నాడు పూజించడం వలన పాపాలు అన్నీ కూడా తొలగిపోతాయి. పనుల్లో ఉన్న ఆటంకాలు, విఘ్నాలు తొలగిపోయి విజయవంతంగా అభివృద్ధి అవుతారు.
పంచాంగం ప్రకారం, జూన్ 3, బుధవార...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.