Hyderabad, జూన్ 10 -- సంవత్సరానికి 12 పౌర్ణమి తిధులు వస్తాయి. జ్యేష్ఠ మాసంలో వచ్చే పౌర్ణమికి కూడా ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తారు. ఈరోజు శుభకార్యాలని ప్రారంభించడానికి మంచి సమయమని భావిస్తారు. జ్యేష్ఠ పౌర్ణమి నాడు నదిలో స్నానం చేయడం వలన ఉత్తమ ఫలితాన్ని పొందవచ్చు. అదే విధంగా ఈరోజు లక్ష్మీదేవిని, విష్ణుమూర్తిని ఆరాధిస్తే కూడా విశేష ఫలితాలని పొందవచ్చు. ఈరోజు ఉపవాస దీక్షను ఆచరిస్తే కూడా మంచిది.
పంచాంగం ప్రకారం చూసినట్లయితే పౌర్ణమి ఉదయం 11:35 గంటలకు మొదలై, జూన్ 11 మధ్యాహ్నం 1:13 నిమిషాలకు ముగుస్తుంది. కనుక ఈ లెక్కన జూన్ 11న జరుపుకోవాలి.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.