జ్యేష్ఠ పూర్ణిమ 2026: ఈ 10 పరిహారాలు చేస్తే విష్ణు-శివ అనుగ్రహం!
భారతదేశం, జూన్ 27 -- ప్రతి నెలలో వచ్చే పౌర్ణమికి ఎంతో విశిష్టత ఉంటుంది. ప్రస్తుతం జ్యేష్ఠ మాసం కనుక జ్యేష్ఠ పూర్ణిమ రాబోతోంది. జ్యేష్ఠ పూర్ణిమ జూన్ 29, సోమవారం నాడు వచ్చింది. పూర్ణిమ తిథి జూన్ 29 తెల్లవారుజామున 3:06కి మొదలై, జూన్ 30 ఉదయం 5:26తో ముగుస్తుంది.
జ్యేష్ఠ పూర్ణిమ చాలా శుభప్రదమైన రోజు, అత్యంత పవిత్రమైన రోజు. ఈ రోజున స్నానాలు, దానాలు, సత్యనారాయణ స్వామి వ్రతం, ఉపవాసం, విష్ణు-శివ ఆరాధన చేయడం వలన మంచి ఫలితాలను చూడొచ్చు. జ్యేష్ఠ పూర్ణిమకు ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉంది. ఆ రోజు స్నానాలు, దానాలు, ఉపవాసం పాటిస్తే ఎంతో పుణ్యం లభిస్తుంది. పురాణాల ప్రకారం, ఆరోజు చేసిన సత్కార్యాలు అనేక రెట్లు ఫలితాన్ని ఇస్తాయి.
చంద్రోదయం తర్వాత పాలతో కలిపిన నీటిని లేదా స్వచ్ఛమైన నీటిని చంద్రుడికి సమర్పిస్తే మంచి ఫలితాలను చూడొచ్చు. అలాగే మానసిక ప్రశ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.