భారతదేశం, జూలై 22 -- మంగళవారం ట్రేడింగ్​ సెషన్​లో జొమాటో (ఎటర్నల్​) షేర్లు దూసుకెళుతున్నాయి. సోమవారం దాదాపు 7శాతం పెరిగిన ఈ స్టాక్​, ఇప్పుడు మంగళవారం ఉదయం 11 గంటల సమయంలో దాదాపు 8.5శాతం పెరిగి రూ. 295 వద్ద ట్రేడ్​ అవుతోంది.

క్యూ1 ఎఫ్​వై25 ఫలితాల్లో నెట్​ ప్రాఫిట్​ 90శాతం పడినప్పటికీ, స్టాక్​లో ఈ స్థాయిలో కొనుగోళ్ల జోరు కనిపిస్తుండటం గమనార్హం.

Published by HT Digital Content Services with permission from HT Telugu....