భారతదేశం, ఏప్రిల్ 19 -- రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రతి జైలులో ప్రతి మూడు నెలలకు ఒకసారి ఆరోగ్య పరీక్షలు నిర్వహించేందుకు వీలుగా, ఆరోగ్య శాఖ జైళ్లతో ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకోనుందని మంత్రి దామోదర రాజనరసింహ తెలిపారు. జిల్లా వైద్య, ఆరోగ్య అధికారుల పర్యవేక్షణలో ఈ శిబిరాలను నిర్వహిస్తారని, వీటిలో పలు రకాల పరీక్షలు అందుబాటులో ఉంటాయని జైళ్ల డీజీ సౌమ్య మిశ్రా తెలిపారు. ప్రభుత్వ 99 రోజుల ప్రజా పాలన - ప్రగతి ప్రణాలిక కార్యక్రమం కింద చంచల్గూడలోని కేంద్ర జైలులో నిర్వహించిన ఆరోగ్య శిబిరంలో మంత్రి ప్రసంగించారు. రాష్ట్రంలోని 35 జైళ్లలో ఇలాంటి శిబిరాలను నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఆరోగ్య శాఖ కార్యదర్శి డాక్టర్ క్రిస్టినా జెడ్ చొంగ్తు, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి, హెల్త్ డైరెక్టర్ డాక్టర్ ఎస్. సంగీత సత్యనారాయణ, వైద్య విద్య సంచాలకులు డాక్టర్ ఎ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.