భారతదేశం, సెప్టెంబర్ 16 -- సోషల్ మీడియాలో, ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఇప్పుడు 'వింటేజ్ సారీ' ఏఐ ట్రెండ్ ఓ రేంజ్‌లో వైరల్ అవుతోంది. మీ సాధారణ సెల్ఫీని 90ల నాటి బాలీవుడ్ సినిమా పోస్టర్‌లా మార్చే ఈ ట్రెండ్ చాలా మందిని ఆకట్టుకుంటోంది. అయితే, దీని వెనుక అసలు మ్యాజిక్ అంతా గూగుల్ జెమినీ ఏఐలో భాగంగా ఉన్న 'నానో బనానా' టూల్‌కు మీరు ఇచ్చే ప్రాంప్ట్స్‌లో ఉంది. సరైన పదాలను ఉపయోగించి, మీ ఫొటోను అదిరిపోయే రెట్రో పోర్ట్రెయిట్‌గా మార్చవచ్చు.

వైరల్ అయిన కొన్ని బెస్ట్ ప్రాంప్ట్స్ ఇక్కడ ఉన్నాయి. అవే ప్రాంప్ట్స్ తెలుగులో కూడా ఉన్నాయి. తెలుగులో ఇచ్చినా మీకు కావాల్సిన అవుట్ పుట్ వస్తుంది. వీటిని నేరుగా ఉపయోగించుకోవచ్చు.

ఈ ప్రాంప్ట్ మీ ఫొటోకు మిస్టీరియస్, డ్రామాటిక్ లుక్ ఇస్తుంది.

Prompt: "Turn this person into a 90s retro-inspired portrait wearing a shimmer...