జూలై 29న గురు పౌర్ణమి.. తప్పక పఠించాల్సిన శక్తివంతమైన గురు శ్లోకాలు!
భారతదేశం, జూలై 25 -- హిందూ సనాతన ధర్మంలో చాలా పవిత్రమైన పర్వదినాల్లో గురు పౌర్ణమి కూడా ఒకటి. ప్రతి ఏడాది ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమి నాడు గురు పౌర్ణమిని జరుపుకుంటాము. జ్ఞానాన్ని ప్రసాదించి, అజ్ఞానాంధకారాన్ని తొలగించి, సన్మార్గంలో నడిపించే గురువుకు గురు పౌర్ణమి నాడు కృతజ్ఞతలు తెలుపుతాము.
ఈ ఏడాది జూలై 29, బుధవారం నాడు గురు పౌర్ణమి వచ్చింది. మహర్షి వేదవ్యాసుల జయంతిని కూడా ఆ రోజే జరుపుకుంటాము. వేదాలను విభజించి, మహాభారతం, అష్టాదశ పురాణాలను రచించిన వేదవ్యాసులను భారతీయ సంస్కృతిలో ఆదిగురువు అని అంటారు. అందుకే దీనిని వ్యాస పౌర్ణమి అని కూడా పిలుస్తారు.
గురు పౌర్ణమి నాడు బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి స్నానం చేసి, శుభ్రమైన దుస్తులు ధరించి గురు పూజకు సంకల్పం చేయాలి. వేదవ్యాసులు, శ్రీమహావిష్ణువు లేదా గురువు చిత్రపటాన్ని పూజించాలి. గురు స్తోత్రాలు, గురు గా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.