జూలై 19-25 వార ఫలాలు.. ఉద్యోగం, ధనం, ఆరోగ్యం, ప్రేమ ఎలా ఉండబోతున్నాయి? ఈ రాశులకు గోల్డెన్ డేస్!
భారతదేశం, జూలై 18 -- కొత్త వారం ప్రారంభం కాబోతోంది. ఈ ఏడు రోజులు మీ జీవితంలో ఎలాంటి మార్పులు తీసుకురాబోతున్నాయి? ఉద్యోగస్తులకు ఎదురయ్యే సవాళ్లు, వ్యాపారాల్లో లాభనష్టాలు, ఆర్థిక పరిస్థితులు, అలాగే కుటుంబ సంబంధాల తీరుతెన్నులు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకోవాలనే ఆసక్తి అందరిలోనూ ఉంటుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జూలై 19 నుంచి 25 వరకు గ్రహాల సంచారం, వాటి ప్రభావం 12 రాశులపై ఏ విధంగా ఉండబోతుందో ఇప్పుడు చూద్దాం.
ఆరోగ్యపరంగా మెరుగైన స్థితిలో ఉన్నప్పటికీ, హార్మోన్ల సమస్యలు తలెత్తవచ్చు. ముఖ్యంగా మధుమేహం (షుగర్) ఉన్నవారు జాగ్రత్త వహించాలి. ప్రేమ విషయాల్లో ఆచితూచి అడుగు వేయడం ఉత్తమం. ఈ వారం కొత్త నిర్ణయాలు తీసుకోవడం కంటే, అనుభవజ్ఞుల సలహాలు తీసుకోవడం మేలు. వారం ప్రారంభం, చివరి రోజుల్లో అప్రమత్తంగా ఉండాలి, మధ్య భాగం మీకు కలిసివస్తుంది.
లగ్నంలో ఉన్న కుజ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.