జూలై 16 జ్యోతిష్య విశేషం.. సూర్య-చంద్రుల ప్రభావంతో ఈ రాశులకు శుభకాలం!
భారతదేశం, జూలై 15 -- గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి రాశులను, నక్షత్రాలను మారుస్తాయి. గ్రహాల సంచారంలో మార్పు వస్తే, అది అన్ని రాశుల వారి జీవితంలో చాలా మార్పులను తీసుకువస్తుంది. ఒక్కోసారి అశుభ ఫలితాలు, శుభ ఫలితాలు ఎదురవుతాయి. కొన్ని సందర్భాల్లో గ్రహాల సంచారం జరిగినప్పుడు కొన్ని గ్రహాలు ఇతర గ్రహాలతో సంయోగం చెందుతాయి. అలాంటి సమయంలో శుభయోగాలు, అశుభయోగాలు ఏర్పడడం చూస్తూ ఉంటాం. జూలై 16న సూర్య-చంద్రుల మార్పు కలగనుంది ఇది 12 రాశుల వారిపై ప్రభావం చూపిస్తుంది.
జూలై 16 చాలా ప్రత్యేకమైన రోజు అని చెప్పొచ్చు. ఆ రోజు సూర్య, చంద్ర మార్పు కలగనుంది. సూర్యుడు మిథున రాశిని విడిచిపెట్టి కర్కాటక రాశిలోకి వస్తాడు. చంద్రుడు కర్కాటక రాశిని వదిలిపెట్టి సింహరాశిలోకి వెళ్తాడు. ఈ సమయంలో సూర్యుడు చంద్రుడి రాశిలో ఉండడం, చంద్రుడు సూర్యుడి రాశిలో ఉండడం వల్ల ఒక ప్రత్యేకమైన యో...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.