జూన్ 2026 గ్రహ సంచారం: ఈ 4 రాశుల వారికి రాజయోగం.. డబ్బే డబ్బు!
భారతదేశం, మే 13 -- జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 2026 జూన్ నెల అత్యంత కీలకమైన మార్పులకు వేదిక కాబోతోంది. ఈ నెలలో ప్రధాన గ్రహాలన్నీ తమ రాశులను మారుస్తూ సరికొత్త సమీకరణాలకు తెరలేపుతున్నాయి. జూన్ 2వ తేదీన దేవగురువు బృహస్పతి మిథున రాశి నుంచి తన ఉచ్చ స్థితి అయిన కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తారు. అదే సమయంలో కుజుడు వృషభ రాశిలో సంచరిస్తాడు.
బుధుడు మే 29న మిథునంలోకి వచ్చి, జూన్లో కర్కాటకంలోకి వెళ్తాడు. ఇక శుక్రుడు జూన్ 8న మిథునం వీడి కర్కాటకంలోకి అడుగుపెడతాడు. జూన్ 20న కుజుడు మేషం నుంచి వృషభంలోకి మారుతాడు. సూర్యుడు జూన్ 15 వరకు వృషభంలో ఉండి, ఆ తర్వాత మిథునంలోకి వెళ్తాడు. ఈ గ్రహాల జాతరలో వృషభ, మిథున రాశుల్లో గ్రహాల సందడి ఎక్కువగా ఉన్నప్పటికీ, కర్కాటకంలో గురువు ఒంటరిగా ఉంటూ తన పూర్తి ప్రభావాన్ని చూపుతారు.
"జూన్ చివరి వారంలో గురు, మంగళ గ్రహాల మధ్య ఏర్ప...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.