జూన్ 17న నోయిడా ఎయిర్‌పోర్ట్ నుంచి తొలి కార్గో విమానం టేకాఫ్
భారతదేశం, జూన్ 11 -- నోయిడా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ నుంచి జూన్ 17న తొలి కార్గో విమానం సర్వీస్ ప్రారంభం కానుందని నోయిడా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ (NIAL) ప్రకటించింది. మొదటి విమానాన్ని దేశీయ సర్వీసుగా నడపనుండగా, దీనికి సంబంధించిన పూర్తి షెడ్యూల్‌ను త్వరలోనే విడుదల చేస్తామని అధికారులు వెల్లడించారు.
జూలై నుంచి ఇక్కడ రెగ్యులర్ కార్గో సేవలు ప్రారంభం కానున్నాయి. ఈ లోపే అన్ని ఏర్పాట్లను పూర్తి చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ విమానాశ్రయంలో కార్గో సేవలను అభివృద్ధి చేస్తున్న 'ఎయిర్ ఇండియా శాట్స్' (AISATS) సంస్థ, తన రవాణా నెట్‌వర్క్‌ను యూరప్ వరకు విస్తరించేందుకు వేగంగా అడుగులు వేస్తోంది.
నోయిడా విమానాశ్రయం నుంచి ప్రారంభమయ్యే కార్గో సేవలు ఇటు ఉత్తరప్రదేశ్ పారిశ్రామిక రంగానికే కాకుండా, మొత్తం ఉత్తర భారతదేశ రవాణా రంగానికి కొత్త ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.