జూన్ తొలి వారంలో గ్రహాల అనుకూలతతో ఈ 6 రాశులకు భారీ లాభాలు.. బ్యాంకు బ్యాలెన్స్ కూడా పెరుగుతుంది!
భారతదేశం, మే 27 -- June 1-7 2026 Lucky Zodiac Signs Horoscope: జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల గమనం మన జీవితాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. 2026 జూన్ మొదటి వారం గ్రహ గతుల రీత్యా ఒక అరుదైన ఘట్టానికి వేదిక కాబోతోంది. సుమారు 12 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత దేవగురువైన బృహస్పతి తన ఉచ్ఛ రాశి అయిన కర్కాటకంలోకి అడుగుపెడుతున్నారు. జూన్ 2వ తేదీన జరిగే ఈ గురు గోచారంతో పాటు అదే రోజున బుధ గ్రహం కూడా నక్షత్ర పరివర్తనం చెందుతోంది. దీనికి తోడు చంద్రుడి రాశి మార్పు కూడా తోడవడంతో ఈ వారం కొన్ని రాశుల వారికి అద్భుతమైన ఫలితాలు దక్కనున్నాయి.
జ్యోతిష్య గణాంకాల ప్రకారం.. జూన్ 2న జరిగే ఈ గ్రహ మార్పుల వల్ల మేషం నుంచి మకరం వరకు మొత్తం 6 రాశుల వారికి తిరుగులేని కాలం మొదలవుతుంది. ఆ అదృష్ట రాశుల వివరాలు ఇక్కడ ఉన్నాయి.
మేష రాశి జాతకులకు జూన్ మొదటి వారం అద్భుతంగా గడవనుంది. ము...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.