జీవీఎంసీ సూపర్ ఐడియా.. విశాఖలో ప్రతీ సోమవారం సైక్లింగ్ డే.. ఫిట్‌నెస్‌కు వెల్కమ్, పొల్యూషన్‌కు బై బై
భారతదేశం, జూన్ 13 -- గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) ప్రతి సోమవారాన్ని 'సైక్లింగ్ డే'గా పాటిస్తూ, తమ అధికారులు, ఉద్యోగులు సైకిళ్లపై ప్రయాణించేలా ప్రోత్సహిస్తోంది. పౌరులు కూడా స్వచ్ఛందంగా పాల్గొనాలని కోరుతోంది. సుస్థిర పట్టణ జీవనాన్ని ప్రోత్సహించడం, కాలుష్యాన్ని తగ్గించడం, ఇంధనాన్ని ఆదా చేయడం, ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించడం కోసం కార్పొరేషన్ చేస్తున్న ప్రయత్నాలలో ఈ కార్యక్రమం ఒక భాగమని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ కార్యక్రమానికి మద్దతుగా జీవీఎంసీ నగరం అంతటా ప్రత్యేక సైక్లింగ్ ట్రాక్‌లను అభివృద్ధి చేస్తోంది. వీటిలో సాగర్ నగర్ సమీపంలో రూ. 2 కోట్ల వ్యయంతో 700 మీటర్ల బీచ్‌ఫ్రంట్ ట్రాక్, అరిలోవా నైపుణ్యాభివృద్ధి కేంద్రం సమీపంలో రూ. 3 కోట్ల వ్యయంతో 5.2 కిలోమీటర్ల ట్రాక్ ఉన్నాయి. పచ్చదనం, ఆరోగ్యక...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.