జీవితాన్ని మార్చే శ్రీకృష్ణుడి 5 అమూల్యమైన బోధనలు.. ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిందే!
భారతదేశం, జూలై 26 -- ప్రతి ఒక్కరూ విజయంతో పాటు మానసిక ప్రశాంతత కోసం అలుపెరగకుండా ప్రయత్నిస్తున్నారు. కానీ, పోటీ ప్రపంచంలో పెరుగుతున్న ఒత్తిడి, అంచనాల మధ్య సరైన దారి దొరకడం కష్టమవుతోంది. ఇలాంటి క్లిష్ట సమయాల్లో యుగాల క్రితం భగవాన్ శ్రీకృష్ణుడు అందించిన బోధనలు నేటికీ ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. శ్రీమద్భగవద్గీతలో చెప్పిన ఆచరణాత్మక సూత్రాలు మన జీవితాన్ని ప్రశాంతంగా, సుసంపన్నంగా మార్చగలవు. రోజూ వీటిని ఆచరణలో పెడితే మన ఆలోచనా విధానమే పూర్తిగా మారిపోతుంది.
శ్రీకృష్ణ భగవానుడు అందించిన అత్యంత శక్తివంతమైన సందేశం ఏమిటంటే.. మనుషులకు కేవలం కర్మ చేయడం మీద మాత్రమే హక్కు ఉంది, ఫలితం మీద ఉండదు. భవిష్యత్తులో వచ్చే ఫలితం గురించి అతిగా ఆలోచించడం వల్ల లేనిపోని భయాలు, మానసిక ఒత్తిడి పెరుగుతాయి.
మనం చేసే పనిని పూర్తి నిజాయితీతో, అంకితభావంతో చేస్తే మనసు ప్రశాంతం...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.