జీవితంలో విజయం సాధించాలంటే ఈ 4 విషయాల్లో సిగ్గు విడనాడాలి.. ఆచార్య చాణక్య అమూల్యమైన సూత్రాలు!
భారతదేశం, సెప్టెంబర్ 23 -- ఆచార్య చాణక్య చెప్పిన ప్రతి మాట మనిషి జీవితాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్లే దిక్సూచిలా పనిచేస్తుంది. శతాబ్దాలు గడిచినా ఆయన విధానాలు నేటి ఆధునిక కాలంలోనూ వంద శాతం సత్యంగా నిలుస్తున్నాయి. చాణక్యుడు తన నీతి శాస్త్రంలో మనిషి ఏయే సందర్భాల్లో సిగ్గుపడకూడదో స్పష్టంగా వివరించారు. ఏ వ్యక్తి అయితే కొన్ని ప్రత్యేక విషయాల్లో మొహమాటం లేదా లజ్జను ప్రదర్శిస్తాడో, అతడు జీవితాంతం ఇబ్బందులు పడాల్సి వస్తుందని ఆచార్యులు హెచ్చరించారు.
ధన ధాన్యాల లెక్కల్లో, విద్యను ఆర్జించేటప్పుడు, భోజనం చేసేటప్పుడు, అలాగే దైనందిన వ్యవహారాల్లో ఏ వ్యక్తి అయితే సిగ్గును పూర్తిగా వదిలిపెడతాడో, ఆ మనిషే నిజమైన సుఖాన్ని పొందుతాడు.
డబ్బు లేదా వ్యాపార వ్యవహారాల విషయానికి వస్తే ఎప్పుడూ స్పష్టత ఉండాలి. మనం ఎవరికైనా అప్పు ఇచ్చినా లేక మన శ్రమకు తగిన ప్రతిఫలం రా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.