జీవితంలో ఈ 5 రహస్యాలను బయటపెడితే నష్టమే! చాణక్యుడి హెచ్చరిక
భారతదేశం, ఆగస్టు 19 -- ఆచార్య చాణక్యుడిని భారతీయ చరిత్ర అత్యుత్తమ తత్వవేత్తలలో, కఠిన వాస్తవాలను బోధించిన గొప్ప మార్గదర్శకులలో ఒకరిగా కీర్తిస్తారు. ఆయన అందించిన నీతి శాస్త్రం కేవలం గ్రంథం మాత్రమే కాదు, మనిషి నిత్య జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్యకు పరిష్కార మార్గం. ఒక సాధారణ బాలుడైన చంద్రగుప్తుడిని చక్రవర్తిగా తీర్చిదిద్దిన ఘనత చాణక్యుడి వ్యూహాలదే.
కాలం ఎంత మారినా, తరాలు మారుతున్నా చాణక్యుడి ఆలోచనలు నేటి ఆధునిక సమాజానికి కూడా పూర్తిగా వర్తిస్తాయి. మనిషి తన జీవితంలో సుఖశాంతులతో జీవించాలంటే కొన్ని కఠినమైన నియమాలను పాటించాలని ఆయన హెచ్చరించారు.
చాణక్యుడి మూడవ అధ్యాయంలోని మొదటి శ్లోకం ప్రకారం, ఒక మేధావి లేదా వివేకవంతుడైన వ్యక్తి ఎప్పుడూ కొన్ని విషయాలను బయటపెట్టకూడదు. ఓ శ్లోకం ద్వారా చాణక్యుడు స్పష్టం చేసిన అయిదు అంశాలు ప్రతి ఒక్కరి జీవితానికి అత...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.