భారతదేశం, జూన్ 18 -- థియేటర్లలో రిలీజైన సినిమాలతో పాటు ఓటీటీ స్పెషల్ కంటెంట్ తోనూ ఆడియన్స్ ను ఎంగేజ్ చేస్తోంది జియోహాట్స్టార్. డిఫరెంట్ జోనర్లో ఆ ఓటీటీ స్పెషల్ సినిమా, సిరీస్ లు ఉన్నాయి. ఇప్పుడు ఆడియన్స్ ను మరింత ఎంటర్ టైన్ చేసేందుకు స్పై థ్రిల్లర్ ను తీసుకొస్తుంది జియోహాట్స్టార్. మునుపెన్నడూ లేని విధంగా డిఫరెంట్ స్టోరీ లైన్ తో ఈ స్పై ఫిల్మ్ ఉంటుందని జియోహాట్స్టార్ ఓటీటీ చెప్తోంది. ఈ మేరకు సోషల్ మీడియాలో టైటిల్ రివీల్ చేస్తూ వీడియో రిలీజ్ చేసింది.
సలకార్ పేరుతో స్పెషల్ ఫిల్మ్ ను తీసుకురాబోతోంది జియోహాట్స్టార్ ఓటీటీ. ఈ ప్రముఖ ఓటీటీ సంస్థ స్పై థ్రిల్లర్ గా దీన్ని రెడీ చేస్తోంది. బుధవారం (జూన్ 18) సోషల్ మీడియాలో వీడియో పోస్టు చేసిన జియోహాట్స్టార్ ఈ స్పెషల్ ఫిల్మ్ టైటిల్ ను రివీల్ చేసింది. ''దేశ భద్రత కోసం అత్యున్నత అంకితభావంతో పని...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.