జియోతో వాట్సప్ ఈ-సిమ్ భాగస్వామ్యం.. విదేశీ ప్రయాణికులకు లాభమా?
భారతదేశం, నవంబర్ 27 -- విదేశీ ప్రయాణాలను మరింత సులభతరం చేసేలా వాట్సప్ కొత్త ఫీచర్ను తీసుకొస్తోంది. యాప్ నుంచే నేరుగా ట్రావెల్ ఈ-సిమ్ ప్లాన్లు కొనుగోలు చేసే సదుపాయాన్ని కల్పించేందుకు మెటా యాజమాన్యంలోని ఈ సంస్థ సిద్ధమైంది. ఈ సేవ కోసం భారత్కు చెందిన రిలయన్స్ జియో సహా పలు టెలికాం ఆపరేటర్లు, ఈ-సిమ్ సంస్థలతో వాట్సప్ భాగస్వామ్యం కుదుర్చుకుంది.
నవంబరు 26న ప్రకటించిన ఈ ఫీచర్ వల్ల విదేశాలకు వెళ్లేవారు అక్కడ దిగిన వెంటనే స్థానిక సిమ్ కార్డు కొనడం లేదా ఖరీదైన అంతర్జాతీయ రోమింగ్ ప్లాన్ల కోసం డబ్బులు వెచ్చించడం వంటి ఇబ్బందులు తప్పించుకోవచ్చు. వాట్సప్ యాప్ నుంచి బయటకు వెళ్లకుండానే కొన్ని దశల్లో ఈ-సిమ్ కొనుగోలు చేసి ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఈ-సిమ్ ద్వారా ఇంటర్నెట్ వాడుతూనే, తమ పాత వాట్సప్ నంబరును యథాతథంగా కొనసాగించవచ్చు.
విదేశీ ప్రయాణాల సమయంలో మొబైల్ ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.