జిమ్లో గంటల తరబడి చెమటలు చిందించాల్సిన పని లేదు- తిన్న తర్వాత 10 నిమిషాలు నడిస్తే సంపూర్ణ ఆరోగ్యం!
భారతదేశం, సెప్టెంబర్ 8 -- నేటి ఆధునిక జీవనశైలిలో పని ఒత్తిడి, సమయాభావం లేకపోవడం వల్ల చాలామంది శారీరక శ్రమకు దూరం అవుతున్నారు. రోజంతా ఆఫీసు సీట్లలో కూర్చుని పనిచేయడం, రాత్రి కాగానే కడుపునిండా తినేసి వెంటనే పరుపుపైకి వాలిపోవడం దాదాపు అందరి ఇళ్లలో కనిపిస్తున్న దృశ్యమే. అయితే, ఈ చిన్న అలవాటే మన శరీరంలో అనేక తీవ్రమైన రుగ్మతలకు బీజం వేస్తుందని హెల్త్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. రాత్రి భోజనం ముగిశాక కేవలం 10 నిమిషాల పాటు చిన్నగా నడిచే అలవాటు చేసుకుంటే.. జిమ్లో గంటల తరబడి చెమటలు చిందించకుండానే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని ప్రముఖ హెల్త్ కోచ్ నితీష్ అగర్వాల్ వివరించారు.
రోజూ రాత్రి పూట భోజనం చేసిన తర్వాత కాసేపు నడవడం వల్ల మన శరీరంలో జరిగే అద్భుతమైన మార్పులు, దానివల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు వివరంగా చూద్దాం:
మనం ఆహారం తీసుకోగానే ర...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.