భారతదేశం, నవంబర్ 13 -- టైటిల్: జిగ్రీస్

నటీనటులు: కృష్ణ బూరుగుల, రామ్ నితిన్, ధీరజ్ ఆత్రేయ, మని వాక తదితరులు

కథ, దర్శకత్వం: హరీష్ రెడ్డి ఉప్పుల

సంగీతం: సయ్యద్ కమ్రాన్

సినిమాటోగ్రఫీ: ఈశ్వరాదిత్య

ఎడిటింగ్: చాణక్య రెడ్డి తూరుపు

నిర్మాత: కృష్ణ వోడపల్లి

విడుదల తేది: నవంబర్ 14, 2025

మ్యాడ్ ఫేమ్ రామ్ నితిన్, కృష్ణ బూరుగుల, ధీరజ్ ఆత్రేయ, మని వాక ప్రధాన పాత్రలు పోషించిన లేటెస్ట్ కామెడీ ఫిల్మ్ జిగ్రీస్. ఈ సినిమాను డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా స్నేహితుడు కృష్ణ వోడపల్లి నిర్మించారు. దీంతో ఈ సినిమాకు మంచి హైప్ క్రియేట్ అయింది. అలాగే గత కొంతకాలంగా సోషల్ మీడియాలో జిగ్రీస్ అట్రాక్ట్ చేస్తుంది.

అందుకు కారణం సినీ సెలబ్రిటీలు జిగ్రీస్ సినిమాపై ప్రశంసలు కురిపించడమే. సందీప్ రెడ్డి వంగా నుంచి హీరో కిరణ్ అబ్బవరం, డైరెక్టర్ తరుణ్ భాస్కర్ సైతం జిగ్రీస్ స...