జర్మనీలో ఉద్యోగాలు.. నెలకు రూ.3.8 లక్షల జీతం.. దరఖాస్తుకు జూన్ 30 ఆఖరి తేదీ!
భారతదేశం, జూన్ 28 -- విదేశాల్లో స్థిరపడాలనుకునే నిరుద్యోగులకు, వైద్య రంగ నిపుణులకు తెలంగాణ ప్రభుత్వం ఒక సువర్ణావకాశాన్ని కల్పించింది. తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్‌పవర్ కంపెనీ(TOMCOM) జర్మనీలో ఫిజియోథెరపిస్ట్ (Physiotherapist) ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఎంపికైన అభ్యర్థులకు నెలకు గరిష్టంగా రూ. 3.8 లక్షల వరకు వేతనం లభించనుంది. ఈ ఉద్యోగ ప్రకటనకు సంబంధించిన పూర్తి వివరాలు, అర్హతలు, దరఖాస్తు విధానం కింది విధంగా ఉన్నాయి.
ఫిజియోథెరపీలో డిప్లొమా, బ్యాచిలర్స్, లేదా మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. కౌన్సిల్ రిజిస్ట్రేషన్ తర్వాత కనీసం 2 సంవత్సరాల పని అనుభవం తప్పనిసరి. దరఖాస్తుదారుల వయస్సు 43 సంవత్సరాల కంటే తక్కువ ఉండాలి. జర్మన్ హెల్త్‌కేర్ నిబంధనల ప్రకారం అభ్యర్థులు నిర్దేశిత వ్యాక్సినేషన్ (టీకాలు) పూర్తి చే...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.