భారతదేశం, ఫిబ్రవరి 6 -- ఇండియాలో బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసిన సుకుమార్ - అల్లు అర్జున్ 'పుష్ప 2: ది రూల్'.. ఇప్పుడు జపాన్ బాక్సాఫీస్ వద్ద కూడా తన మార్కును చూపిస్తోంది. ఈ ఏడాది జనవరి 16న జపాన్లో 'పుష్ప కున్రిన్' (Pushpa Kunrin) పేరుతో విడుదలైన ఈ మూవీ.. మొదట్లో నెమ్మదిగా ప్రారంభమైనా, మౌత్ టాక్ అద్భుతంగా ఉండటంతో పుంజుకుంది. ఫలితంగా జపాన్ గడ్డపై అత్యధిక వసూళ్లు సాధించిన టాప్-10 ఇండియన్ సినిమాల లిస్టులో చేరిపోయింది.
ట్రేడ్ వర్గాల (Sacnilk) నివేదిక ప్రకారం.. విడుదలైన 14 రోజుల్లోనే 'పుష్ప 2' జపాన్లో 105 మిలియన్ యెన్లు (సుమారు రూ. 6.06 కోట్లు) వసూలు చేసింది. తద్వారా ఆమిర్ ఖాన్ నటించిన 'ధూమ్ 3' (104.5 మిలియన్ యెన్లు) లైఫ్ టైమ్ కలెక్షన్లను అధిగమించి, 10వ స్థానాన్ని కైవసం చేసుకుంది. టోక్యో, ఒసాకా వంటి నగరాల్లో సినిమాకు మంచి ఆదరణ లభిస్తోందని...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.