జన్మాష్టమి 2026: 12 రాశులపై రాజయోగాల ప్రభావం.. ఈ 5 రాశుల వారికి అదృష్టమే అదృష్టం!
భారతదేశం, సెప్టెంబర్ 3 -- ఈ ఏడాది శ్రీకృష్ణ జన్మాష్టమి వేళ అత్యంత అరుదైన రాజయోగాల కలయిక ఏర్పడింది. ప్రముఖ జ్యోతిష్యులు తెలిపిన వివరాల ప్రకారం, ఈ ప్రత్యేక గ్రహస్థితుల కారణంగా మేషం నుంచి మీనం వరకు ఉన్న 12 రాశులపై పడే ప్రభావం, అలాగే ఏయే రాశుల వారికి అదృష్టం వరించనుందో ఇక్కడ తెలుసుకోండి.
భారతీయ సనాతన ధర్మంలో శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదినానికి ప్రత్యేక స్థానం ఉంది. లడ్డు గోపాలుడి జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ ఏడాది సెప్టెంబర్ 4వ తేదీన దేశవ్యాప్తంగా వేడుకలు ఘనంగా జరగనున్నాయి. అయితే ఈసరి జన్మాష్టమి కేవలం పండుగ వేడుకగానే కాకుండా, ఆకాశంలో అరుదైన గ్రహాల కదలికల పరంగానూ ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది. జ్యోతిష్య నిపుణుల అంచనా ప్రకారం, ఈ పర్వదినాన అనేక శక్తివంతమైన రాజయోగాలు ఏర్పడుతుండటంతో కొన్ని రాశుల వారి జాతకం పూర్తిగా మారిపోనుంది.
ఈ ఏడాది జన్మాష్టమ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.