భారతదేశం, మార్చి 31 -- ఏప్రిల్ 1న ప్రారంభమయ్యే దేశవ్యాప్త జనగణన ప్రక్రియలో భాగంగా ఆంధ్రప్రదేశ్ మే 1 నుండి మే 30 వరకు ఇళ్ల సర్వే చేపట్టనుంది. ఏప్రిల్ 16 నుండి ఏప్రిల్ 30 వరకు సెల్ఫ్ ఎన్యుమరేషన్ విండో కూడా ఉంటుంది. జనగణన మొదటిసారిగా డిజిటల్‌గా నిర్వహిస్తున్నట్టుగా అధికారులు తెలిపారు. స్వీయ-గణనను ప్రవేశపెట్టడం అనేది పౌరులు తమ ఇంటి వివరాలను స్వయంగా పూరించడానికి వీలు కల్పించే ఒక కీలకమైన అంశంగా పేర్కొన్నారు. దీనివల్ల క్షేత్రస్థాయి అధికారులపై పని భారం తగ్గుతుంది.
పౌరులు అధికారిక పోర్టల్ ద్వారా స్వీయ-గణన సౌకర్యాన్ని పొందవచ్చు. అక్కడ తమ మొబైల్ నంబర్‌ను ఉపయోగించి లాగిన్ అవ్వాలి. మ్యాప్‌లో తమ స్థానాన్ని గుర్తించాలి, ఇంటి వివరాలను పూరించి సమాచారాన్ని సమర్పించాలి. ఒక స్వీయ-గణన ఐడీ (Self-Enumeration ID) జారీ అవుతుంది, దీనిని ధృవీకరణ కోసం జనగణన కోసం వ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.