జనసేనకు షాక్ - హైదరాబాద్లో పవన్ సభకు అనుమతి నిరాకరణ..!
భారతదేశం, జూన్ 1 -- Janasena Party Nava Nirmana Sankalpa Sabha : ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ హైదరాబాద్ నగరంలో జూన్ 2వ తేదీన తలపెట్టిన 'తెలంగాణ నవ నిర్మాణ సంకల్ప సభ - జనసేన సాధక్ సమ్మేళనం' సమావేశానికి చుక్కెదురైంది. ఈ సభకు నగర పోలీసులు అనుమతి నిరాకరించారు.
జూన్ 2న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అధికారికంగా జరగనున్న నేపథ్యంలో నగరంలో శాంతిభద్రతల (Law & Order) పరిరక్షణను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పోలీసుల నుంచి అనుమతి రాకపోవడంతో తెలంగాణ జనసేన ముఖ్య నాయకులు తక్షణమే స్పందిస్తూ హైకోర్టును ఆశ్రయించినట్లు సమాచారం.
పోలీసుల నిర్ణయంపై జనసేన పార్టీ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. తాము బహిరంగంగా ఎలాంటి భారీ సభను నిర్వహించడం లేదని.. ఇండోర్ కన్వెన్షన్ సెంటర్లలో పార్టీ కార్యకర...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.