భారతదేశం, జనవరి 31 -- పంచాంగం ప్రకారం పంచాంగంలో 5 ముఖ్యమైన అంశాలు ఉంటాయి. అవి తిథి, వారం, నక్షత్రం, కరణం, యోగం. బవ తదితర కరణాలు 11 ఉంటాయి. తిథిలో సగభాగంగా వీటిని లెక్కిస్తారు. రెండు కరణాలు ఒక యోగం.
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, హేమంత ఋతువు
మాసం (నెల): మాఘ మాసం
పక్షం: కృష్ణపక్షం
వారం: శనివారం
తిథి: త్రయోదశి 8:26 వరకు తర్వాత చతుర్దశి
నక్షత్రం: పునర్వసు రాత్రి 1:33 వరకు తర్వాత పుష్యమి
యోగం: విష్కంభ మధ్యాహ్నం 1:34 వరకు
కరణం: తైతుల ఉదయం 8.26 వరకు గరజి రాత్రి 7:09 వరకు
అమృత కాలం: రాత్రి 11.20 నుంచి రాత్రి 12:48 వరకు
వర్జ్యం: మధ్యాహ్నం 2.30 నుంచి మధ్యాహ్నం 3:58 వరకు
దుర్ముహుర్తం: ఉదయం 8:22 నుంచి ఉదయం 9:07 వరకు
రాహుకాలం: ఉదయం 9.40 నుంచి ఉదయం 11.05 వరకు
యమగండం: మధ్యాహ్నం 1.54 నుంచి మధ్యాహ్నం 3.18 వరకు
పంచాంగం సమాప్తం
Publi...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.