భారతదేశం, జనవరి 21 -- పంచాంగం ప్రకారం పంచాంగంలో 5 ముఖ్యమైన అంశాలు ఉంటాయి. అవి తిథి, వారం, నక్షత్రం, కరణం, యోగం. బవ తదితర కరణాలు 11 ఉంటాయి. తిథిలో సగభాగంగా వీటిని లెక్కిస్తారు. రెండు కరణాలు ఒక యోగం.
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, హేమంత ఋతువు
మాసం (నెల): మాఘ మాసం
పక్షం: కృష్ణపక్షం
వారం: బుధవారం
తిథి: తదియ రాత్రి 2:45 వరకు తర్వాత చవితి
నక్షత్రం: ధనిష్ఠ మధ్యాహ్నం 1.47 వరకు తర్వాత శతభిష
యోగం: వ్యతిపాత సాయంత్రం 6:50 వరకు
కరణం: తైతుల మధ్యాహ్నం 2.45 వరకు గరజి రాత్రి 2:45 వరకు
అమృత కాలం: లేదు
వర్జ్యం: రాత్రి 9.18 నుంచి రాత్రి 10:56 వరకు
దుర్ముహుర్తం: మధ్యాహ్నం 12:05 నుంచి మధ్యాహ్నం 12:49 వరకు
రాహుకాలం: మధ్యాహ్నం 12.27 నుంచి మధ్యాహ్నం 1.50 వరకు
యమగండం: ఉదయం 8.16 నుంచి ఉదయం 9.40 వరకు
పంచాంగం సమాప్తం
Published by HT Digital Co...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.