భారతదేశం, జనవరి 15 -- పంచాంగం ప్రకారం పంచాంగంలో 5 ముఖ్యమైన అంశాలు ఉంటాయి. అవి తిథి, వారం, నక్షత్రం, కరణం, యోగం. బవ తదితర కరణాలు 11 ఉంటాయి. తిథిలో సగభాగంగా వీటిని లెక్కిస్తారు. రెండు కరణాలు ఒక యోగం.
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, హేమంత ఋతువు
మాసం (నెల): పుష్య మాసం
పక్షం: కృష్ణపక్షం
వారం: గురువారం
తిథి: ద్వాదశి రాత్రి 8:14 వరకు తర్వాత త్రయోదశి
నక్షత్రం: జ్యేష్ఠ తెల్లవారుజామున 5.40 వరకు తర్వాత మూల
యోగం: వృద్ధి రాత్రి 8:32 వరకు
కరణం: కౌలవా ఉదయం 7.06 వరకు తైతుల రాత్రి 8:14 వరకు
అమృత కాలం: రాత్రి 7:58 నుంచి రాత్రి 9:45 వరకు
వర్జ్యం: ఉదయం 9.17 నుంచి ఉదయం 11:04 వరకు
దుర్ముహుర్తం: ఉదయం 10:34 నుంచి ఉదయం 11:19 వరకు మధ్యాహ్నం 3:00 నుంచి మధ్యాహ్నం 3:44 వరకు
రాహుకాలం: మధ్యాహ్నం 1.48 నుంచి మధ్యాహ్నం 3.11 వరకు
యమగండం: ఉదయం 6.53 నుంచ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.