భారతదేశం, జనవరి 4 -- పంచాంగం ప్రకారం పంచాంగంలో 5 ముఖ్యమైన అంశాలు ఉంటాయి. అవి తిథి, వారం, నక్షత్రం, కరణం, యోగం. బవ తదితర కరణాలు 11 ఉంటాయి. తిథిలో సగభాగంగా వీటిని లెక్కిస్తారు. రెండు కరణాలు ఒక యోగం.
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయణం, హేమంత ఋతువు
మాసం (నెల): పుష్య మాసం
పక్షం: కృష్ణపక్షం
వారం: ఆదివారం
తిథి: పాడ్యమి మధ్యాహ్నం 12:33 వరకు తర్వాత విదియ
నక్షత్రం: పునర్వసు మధ్యాహ్నం 3.13 వరకు తర్వాత పుష్యమి
యోగం: వైదృతి రాత్రి 1:41 వరకు
కరణం: కౌలవా మధ్యాహ్నం 12.33 వరకు తైతుల రాత్రి 11:13 వరకు
అమృత కాలం: మధ్యాహ్నం 12:59 నుంచి మధ్యాహ్నం 2:26 వరకు
వర్జ్యం: రాత్రి 10:35 నుంచి రాత్రి 12:04 వరకు
దుర్ముహుర్తం: సాయంత్రం 4:22 నుంచి సాయంత్రం 5:06 వరకు
రాహుకాలం: సాయంత్రం 4.28 నుంచి సాయంత్రం 5.51 వరకు
యమగండం: మధ్యాహ్నం 12.21 నుంచి మధ్యాహ్నం ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.