జగన్నాథ రథయాత్ర 2026: జగన్నాథ రథయాత్ర ఎప్పుడు ప్రారంభమవుతుంది? తేదీలు, విశిష్టత, ఆసక్తికర చరిత్ర ఇవే
భారతదేశం, జూన్ 5 -- ఒడిశాలోని పూరీ క్షేత్రంలో జరిగే జగన్నాథ రథయాత్ర ఆధ్యాత్మిక వైభవానికి నిలువెత్తు ప్రతిరూపంa. భక్తజన సంద్రం మధ్య తొమ్మిది రోజుల పాటు అత్యంత వైభవంగా సాగే ఈ ఉత్సవాన్ని రథోత్సవం లేదా శ్రీ గుండిచా యాత్ర అని కూడా పిలుస్తారు. ప్రధాన జగన్నాథ ఆలయం నుంచి గుండిచా దేవి మందిరం వరకు ఈ రథయాత్ర సాగుతుంది.
జగన్నాథుడు, ఆయన సోదరుడు బలభద్రుడు, సోదరి సుభద్ర దేవిలకు అంకితమైన ఈ పవిత్ర వేడుకను ప్రతి ఏటా ఆషాఢ మాస శుక్ల పక్ష విదియ తిథి నాడు ఘనంగా నిర్వహిస్తారు. ఈ ఉత్సవంలో భాగంగా ముగ్గురు దేవతామూర్తులను భారీ, సుందరమైన రథాలపై ప్రతిష్ఠించి నగర వీధుల్లో ఊరేగిస్తూ గుండిచా ఆలయానికి తరలిస్తారు. ఈ గుండిచా మందిరాన్ని స్వామివారి మేనత్త ఇల్లుగా భక్తులు భావిస్తారు.
హిందూ పంచాంగం ప్రకారం, ఈ ఏడాది జగన్నాథ రథయాత్ర 2026 జూలై 16, గురువారం నాడు ప్రారంభం కానుంది...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.