భారతదేశం, డిసెంబర్ 25 -- టైటిల్: ఛాంపియన్
నటీనటులు: రోషన్ మేక, అనస్వర రాజన్, అవంతిక, కల్యాణ్ చక్రవర్తి, రచ్చ రవి, బలగం సంజయ్, కెకె మీనన్ తదితరులు
కథ: ప్రదీప్ అద్వైతం, రుతమ్ సమర్
దర్శకత్వం: ప్రదీప్ అద్వైతం
సంగీతం: మిక్కీ జే మేయర్
సినిమాటోగ్రఫీ: మదీ
ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వర రావు
నిర్మాతలు: స్వప్న, ప్రియాంక
విడుదల తేది: 25 డిసెంబర్ 2025
సీనియర్ హీరో శ్రీకాంత్ కుమారుడు రోషన్ మేక హీరోగా తెరకెక్కిన పీరియాడిక్ స్పోర్ట్స్ రొమాంటిక్ యాక్షన్ సినిమా ఛాంపియన్. వైజయంతి మూవీస్ అనుబంధ సంస్థ 'స్వప్న సినిమా' పతాకంపై నిర్మించిన ఈ సినిమాకు ప్రదీప్ అద్వైతం దర్శకత్వం వహించారు.
తెలంగాణ చరిత్రలోని వీరోచిత ఘట్టమైన 'బైరాన్‌పల్లి' సంఘటనల నేపథ్యంలో ఈ మూవీ తెరకెక్కింది. ఇవాళ (డిసెంబర్ 25) థియేటర్లలో ఛాంపియన్ సినిమా విడుదలైంది. మరి ఈ మూవీ ఎలా ఉందో నేటి ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.