భారతదేశం, మే 9 -- మనకి ఎలా అయితే రాశి ఫలాలు ఉంటాయో, చైనీస్ జ్యోతిష్య శాస్త్రంలో జంతువులు ఉంటాయి. ప్రాచీన గ్రంథాలు, చైనీస్ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అసాధారణమైన మేధస్సుతో ప్రత్యేకంగా నిలిచే రాశుల గురించి ఈరోజు చూద్దాం. వీరిలో మీరు ఉన్నారేమో చూసుకోండి.

ఈ జంతువులకు సంబంధించిన వారు పదునైన బుద్ధి, చురుకైన ఆలోచనా శక్తిని కలిగి ఉంటారు. అంతేకాదు, వినూత్నమైన ఆలోచనలను కూడా కలిగి ఉంటారు. మరి వారు ఎవరు? ఎవరికి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి? పుట్టుకతోనే ఎక్కువ తెలివితేటలను కలిగి ఉన్నవారు ఎవరు? అనే దాని గురించి ఇప్పుడే చూసేద్దాం.

పుట్టిన సంవత్సరాలు: 1924, 1936, 1948, 1960, 1972, 1984, 1996, 2008, 2020.

ఈ సంవత్సరాల్లో పుట్టిన వారు ఎలుకకు చెందినవారు. ఈ సంవత్సరాల్లో పుట్టిన వారు ఎక్కువ తెలివితేటలను కలిగి ఉంటారు. పదునైన జ్ఞాపకశక్తి వీరికి ఉంటుంది. వీరు తె...