భారతదేశం, ఏప్రిల్ 16 -- జ్యోతిష్య శాస్త్రంలో దానాలకి ఉన్న ప్రాధాన్యత గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందులోనూ అమావాస్య అని అడుగుకునే దానాలు చేయడం వలన విశేష ఫలితాలను పొందవచ్చు. రేపు చైత్ర అమావాస్య. చైత్ర అమావాస్య వేళ చేసే దానాలకు ఎంతో పుణ్యం వస్తుంది. చైత్ర అమావాస్య నాడు పితృదేవతలకు తర్పణాలు వదలడం వంటివి చేస్తే వారి అనుగ్రహం కలుగుతుంది, ప్రశాంతత కూడా ఉంటుంది.
అమావాస్య నాడు స్నాన, దాన, తర్పణల వలన విశేషమైన ఫలితాలను పొందవచ్చు. జీవితంలో సానుకూల మార్పులు వస్తాయి. ఇక చైత్ర అమావాస్య నాడు ఏ రాశి వారు వేటిని దానం చేయాలి, ఎవరికి ఎలాంటి ఫలితం, ఎవరు ఏం దానం చేస్తే మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం.
మేష రాశి: మేష రాశి వారు ఈ విశేషమైన చైత్ర అమావాస్యనాడు ఎర్రటి వస్త్రాలను దానం చేయడం వలన శుభ ఫలితాలు కలుగుతాయి. ఆర్థికపరంగా కూడా ప్రయోజనకరంగా ఉంటుంది.
వృషభ ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.