చేపల అక్వేరియం ఇంట్లో పెట్టే ముందు ఈ వాస్తు, ఫెంగ్షుయ్ నియమాలు తెలుసుకోండి!
భారతదేశం, అక్టోబర్ 8 -- చాలా మంది ఇళ్లలో అందం కోసం అక్వేరియంలను ఏర్పాటు చేసుకుంటారు. అయితే, ఫెంగ్ షుయ్ శాస్త్రం ప్రకారం అక్వేరియం కేవలం అలంకరణ వస్తువు మాత్రమే కాదు. ఇది ఇంట్లోని సానుకూల శక్తిని (Positive Energy) పెంచడంతో పాటు సిరిసంపదలను ఆకర్షిస్తుందని నమ్ముతారు.
అక్వేరియంలోని చేపలు ఇంట్లోని మంచి శక్తి సమతుల్యతను కాపాడతాయి. అయితే, అక్వేరియంలో ఎన్ని చేపలు ఉంచాలి అనే దానిపై చాలా మందికి సరైన అవగాహన ఉండదు.
పెద్ద సైజు అక్వేరియం ఉండి, తగినంత ఖాళీ స్థలం ఉన్నట్లయితే నిబంధనల ప్రకారం మొత్తం 9 చేపలను ఉంచవచ్చు. ఫెంగ్ షుయ్ ప్రకారం, అక్వేరియంలో ఎల్లప్పుడూ 8 గోల్డెన్ లేదా ఎరుపు రంగు చేపలతో పాటు ఒక నల్లటి చేపను ఉంచడం అత్యంత శుభప్రదంగా భావిస్తారు.
ఎరుపు లేదా గోల్డెన్ చేపలు (8 సంఖ్య): ఇవి ఇంట్లో అభివృద్ధిని మరియు సంతోషాన్ని తీసుకొస్తాయి.
నల్లటి చేప (1 ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.