భారతదేశం, ఫిబ్రవరి 17 -- బాలీవుడ్ స్టార్ కిడ్స్ మధ్య మంచి స్నేహం ఉంటుంది. అలాగే, బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ పిల్లలు ఆర్యన్ ఖాన్, సుహానా ఖాన్, సీనియర్ నటుడు సంజయ్ కపూర్ కుమార్తె షనయ కపూర్ చిన్నప్పటి నుంచి ప్రాణ స్నేహితులు. తాజాగా ఒక యూట్యూబ్ ఇంటర్వ్యూలో పాల్గొన్న షనయ కపూర్ చిన్నతనంలో ఆర్యన్ ఖాన్ చేసిన ఒక వింత ప్రయోగం వల్ల తాను, సుహానా ఖాన్ ఎంతలా భయపడ్డారో వివరించారు.
షనయ కపూర్ నటించిన తాజా చిత్రం 'తూ యా మై' (Tu Ya Main) ప్రమోషన్లలో భాగంగా ఆమె ఒక షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుహానా ఖాన్ పంపిన ఒక వాయిస్ నోట్ విని షనయా మురిసిపోయారు.
ఆ వాయిస్ నోట్‌లో సుహానా.. "మనమిద్దరం బ్లాంకెట్‌లో చుట్టబడి మెట్ల మీద నుంచి దొర్లి కిందకు పడిపోయిన రోజు గుర్తుందా? ఎవరో మేధావి (ఆర్యన్) అది గొప్ప ఐడియా అని చెప్పి మనల్ని నెట్టేసారు" అంటూ నవ్వుతూ గుర్తు చేశారు...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.