భారతదేశం, ఫిబ్రవరి 2 -- భారతీయ సంస్కృతిలో ఇతిహాసమైన రామాయణానికి ఉన్న విశిష్టత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దశాబ్దాలుగా ఎందరో నటులు వెండితెరపై రాముడి పాత్రలో కనిపించినా.. 1987లో వచ్చిన రామానంద్ సాగర్ 'రామాయణ్' సీరియల్లో రాముడిగా నటించిన అరుణ్ గోవిల్ (Arun Govil) వేసిన ముద్ర మాత్రం చెరిగిపోనిది. ఇప్పుడు దర్శకుడు నితేష్ తివారీ తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ 'రామాయణ' సినిమాలో అరుణ్ గోవిల్ దశరథ మహారాజు పాత్రలో కనిపించనున్నాడు. ఈ సందర్భంగా అతడు కొత్త సినిమాపై, ప్రేక్షకులు చేస్తున్న పోలికలపై పీటీఐతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
ఈ రామాయణ సినిమాలో రణ్బీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా, యష్ రావణుడిగా నటిస్తున్నారు. రణ్బీర్ లుక్ బయటకు వచ్చినప్పటి నుంచి పాత సీరియల్ రాముడు అరుణ్ గోవిల్తో పోలికలు రావడం మొదలైంది. దీనిపై అరుణ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.