చీపురు విషయంలో ఈ 5 వాస్తు నియమాలు పాటిస్తున్నారా? ఇంట్లో సుఖ సంతోషాల కోసం తెలుసుకోండి!
భారతదేశం, అక్టోబర్ 31 -- చాలా మంది వాస్తు ప్రకారం కొన్ని నియమాలను పాటిస్తూ ఉంటారు. వాస్తు ప్రకారం అనుసరించడం వలన సానుకూల శక్తి వ్యాపించి, ప్రతికూల శక్తి తొలగిపోతుందని నమ్ముతారు. వాస్తు ప్రకారం అన్ని వస్తువులను కూడా సరైన దిశలో పెట్టాలి. అప్పుడే శుభ ఫలితాలు కలుగుతాయి, అశుభ ఫలితాలు తొలగిపోతాయి.
హిందూ సంప్రదాయంలో చీపురును లక్ష్మీదేవికి ప్రత్యేక ప్రతీకగా చెప్తారు. అయితే చీపురును సరిగ్గా ఉంచితే శుభ ఫలితాలు కలుగుతాయని నమ్ముతారు. చాలా మంది చీపురు విషయంలో కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటారు. సరైన దిశలో చీపురును ఉంచడంతో పాటు, కొన్ని తప్పులు చేయకుండా చూసుకోవడం చాలా అవసరం.
వాస్తు ప్రకారం సరైన దిశలో చీపురు ఉంటే సుఖసంతోషాలు, ఐశ్వర్యం, సంపద కలుగుతాయి. ఒకవేళ చీపురును సరైన దిశలో పెట్టకపోతే వాస్తు దోషాలు ఏర్పడతాయి. వాస్తు ప్రకారం చీపురును ఏ దిశలో ఉంచాలి? ఎలాం...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.