భారతదేశం, ఫిబ్రవరి 17 -- లాటిన్ అమెరికా దేశమైన క్యూబా ప్రస్తుతం తన చరిత్రలోనే అత్యంత కఠినమైన రోజులను ఎదుర్కొంటోంది. అమెరికా విధిస్తున్న ఆంక్షలు కేవలం ఆర్థిక రంగానికే పరిమితం కాకుండా.. ఇప్పుడు ఇంధనం, ఆహారం, ప్రజారోగ్య సంక్షోభంగా రూపాంతరం చెందాయి. గత 60 ఏళ్లుగా ఉన్న ఆంక్షలను డోనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం 2026లో మరింత కఠినతరం చేయడంతో క్యూబా జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది.
జనవరి 2026లో ట్రంప్ సంతకం చేసిన ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ క్యూబాకు శాపంగా మారింది. క్యూబాతో వ్యాపారం చేసే లేదా చమురు సరఫరా చేసే దేశాలపై భారీ టారిఫ్ (సుంకాలు) విధిస్తామని అమెరికా హెచ్చరించింది.
దీంతో క్యూబాకు రావాల్సిన ఇంధనం 'సున్నా' స్థాయికి పడిపోయింది.
ఇంధన కొరత వల్ల క్యూబా రాజధాని హవానాలో దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయి.
క్యూబాను 'ఫెయిల్డ్ నేషన్' (వైఫల్యం చెందిన దేశం) అ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.