భారతదేశం, నవంబర్ 7 -- టైటిల్: చిరంజీవ
నటీనటులు: రాజ్ తరుణ్, కుషిత కల్లపు, రాజా రవీంద్ర, కిరీటి, సంజయ్ కృష్ణ, టేస్టీ తేజ, గడ్డం నవీన్ తదితరులు
దర్శకత్వం: అభినయ్ కృష్ణ (అదిరే అభి)
సంగీతం: అచ్చు రాజమణి
సినిమాటోగ్రఫీ: రాకేష్ ఎస్ నారాయణ్
ఎడిటింగ్: సాయి మురళి
నిర్మాతలు: రాహుల్ అవుదొడ్డి, సుహాసిని రాహుల్
ఓటీటీ ప్లాట్‌ఫామ్: ఆహా ఓటీటీ
ఓటీటీ రిలీజ్ డేట్: నవంబర్ 07, 2025
జబర్దస్త్ కమెడియన్‌గా అదిరే అభి మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇప్పుడు అదిరే అభి దర్శకుడిగా మారిన సినిమా చిరంజీవ. రాజ్ తరుణ్ హీరోగా చేసిన ఈ సినిమాతో సోషల్ మీడియా ఇన్‌ఫ్ల్యూయెన్సర్ కుషిత కల్లపు హీరోయిన్‌గా డెబ్యూ ఎంట్రీ ఇచ్చింది. తెలుగు మైథలాజికల్ కామెడీ చిత్రంగా తెరకెక్కిన చిరంజీవి ఇవాళ ఓటీటీలోకి వచ్చేసింది.
ఆహాలో నేటి (నవంబర్ 07) నుంచి చిరంజీవ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. అయితే...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.