భారతదేశం, ఫిబ్రవరి 2 -- రామ్ చరణ్, ఉపాసన దంపతులకు ఆదివారం (ఫిబ్రవరి 1) కవల పిల్లలు జన్మించిన విషయం తెలుసు కదా. ఈ సందర్భంగా వారికి శుభాకాంక్షలు చెబుతూ అల్లు అర్జున్ సోమవారం (ఫిబ్రవరి 2) ఓ ట్వీట్ చేశాడు. ఈ సందర్భంగా అతడు చరణ్ మొదటి కూతురు క్లిన్ కారాను చిట్టిక అని పిలవడం విశేషం.
రామ్ చరణ్, ఉపాసన మరోసారి పేరెంట్స్ అయిన సందర్భంగా అల్లు అర్జున్ ఎక్స్ అకౌంట్ ద్వారా శుభాకాంక్షలు చెప్పాడు. "మరోసారి తల్లిదండ్రులైన రామ్ చరణ్, ఉపాసన కొణిదెల గారికి హృదయపూర్వక అభినందనలు. అంతటా ఎంతో సంతోషం, సంబరాలు నెలకొన్నాయి. చిరంజీవి గారు, చిట్టికల ముఖాల్లో ఆ గర్వం, ఆనందం స్పష్టంగా కనిపిస్తున్నాయి. వారందరినీ, అలాగే మెగా ఫ్యామిలీ చిరునవ్వులను చూడటం చాలా ఆనందంగా ఉంది. ఈ చిన్నారుల రాకతో లోకంలో ఎంతో వెలుగు నిండింది. ఈ అందమైన కొత్త ఆరంభానికి రెట్టింపు ప్రేమ, రెట్టింపు స...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.