భారతదేశం, మార్చి 9 -- దక్షిణ భారతదేశ ఆర్థిక యంత్రం పరుగులు పెట్టడానికి ఇక్కడి చిన్న వ్యాపారాలే ప్రధాన ఇంధనం. కోయంబత్తూరులోని టెక్స్టైల్ క్లస్టర్లు, చెన్నైలోని ఆటో విడిభాగాల తయారీదారులు, హైదరాబాద్‌లోని చిరు వ్యాపారులు, బెంగళూరులో వెలుస్తున్న స్టార్టప్‌లు.. ఇలా సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు (MSME) ఈ ప్రాంత వృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. అయితే, సరైన సమయానికి, సులభమైన పద్ధతిలో పెట్టుబడి అందకపోవడం వీరికి ఎప్పుడూ ఒక పెద్ద సవాలుగానే ఉంటోంది.
ఈ అంతరాన్ని పూరించడానికి AU స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ (AU SFB) నడుం బిగించింది. స్థానిక అవసరాలకు తగ్గట్టుగా బ్యాంకింగ్ సేవలు, సులభతరమైన రుణ ప్రక్రియలు, మరియు అత్యాధునిక డిజిటల్ సౌకర్యాలను కలగలిపి దక్షిణ భారత వ్యాపారులకు ఈ బ్యాంక్ ఒక నమ్మకమైన భాగస్వామిగా మారింది.
Q3 FY26 ఆర్థిక ఫలితాల ప్రకారం, AU S...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.