చిన్న చిన్న విషయాలకే విపరీతమైన కోపమా? ప్రశాంతంగా మారడానికి 4 సులువైన చిట్కాలు!
భారతదేశం, సెప్టెంబర్ 24 -- ఉరుకుల పరుగుల జీవనశైలి, నిరంతర పని ఒత్తిడి, సరిపడా విశ్రాంతి లేకపోవడం వల్ల ప్రతి చిన్న విషయానికి విసుగు చెందడం, పక్కనున్న వారిపై తీవ్రంగా కోపగించుకోవడం చాలామందిలో తరచుగా చూస్తుంటాం. మానసిక క్షోభ, ప్రతికూల ఆలోచనలు కొన్నిసార్లు మన దైనందిన జీవితాన్ని మాత్రమే కాకుండా, తోటివారితో ఉండే సంబంధాన్ని సైతం దెబ్బతీస్తాయి. అయితే, ఇలాంటి ఆవేశాలకు గురైనప్పుడు మనసును అదుపులో ఉంచుకుని ప్రశాంతంగా మారడానికి ఫ్లోరిడాకు చెందిన ప్రముఖ సైకోథెరపిస్ట్ జెఫ్రీ మెల్ట్జర్ 4 సులువైన మార్గాలను వెల్లడించారు.
తెలుగు రాష్ట్రాల్లోనూ ఐటీ, కార్పొరేట్ ఉద్యోగులతో పాటు విద్యార్థుల్లో మారుతున్న జీవన అలవాట్ల వల్ల ఇటువంటి 'మూడ్ స్వింగ్స్' లేదా చిరాకు పెరుగుతున్న నేపథ్యంలో నిపుణులు చెబుతున్న ఈ 4 సూత్రాలు ఎంతగానో ఉపయోగపడతాయి.
మనసులో ప్రతికూల ఆలోచనలు సుడ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.