భారతదేశం, జూన్ 2 -- కొరియోగ్రాఫర్ ధనశ్రీ వర్మ తన వ్యక్తిగత జీవితంలో సంక్షోభ సమయంలో నిజం కాని కథనాలను ఎలా డీల్ చేస్తుందో ఓపెన్ అయింది. క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ నుంచి విడాకులు తీసుకున్న కొన్ని నెలల తర్వాత మళ్లీ ప్రేమను వెతుక్కోవడానికి సిద్ధంగా ఉన్నానా అనే విషయంపై కూడా ధనశ్రీ టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడింది.
ధనశ్రీ తన గురించి వస్తున్న కథనాల గురించి మాట్లాడుతూ.. 'నా చుట్టూ చక్కర్లు కొడుతున్న కథనాలు వాస్తవానికి దూరంగా ఉన్నాయి. అవేవీ నేను ఎవరో ప్రతిబింబించవు. నా విలువలు, నా పెంపకం, నేను ఎలాంటి వ్యక్తినో నాకు తెలుసు కాబట్టి నేను వాటిని పట్టించుకోను. నేను ఎల్లప్పుడూ హుందాతనం, దయను కాపాడుకుంటానని నమ్ముతా. ఇతరులను కిందకు లాగడం నా మార్గం కాదు. జీవితంలో ఎదగడానికి ఇది ఎవరికీ సహాయపడదు" అని చెప్పింది.
ప్రేమ గురించి ధనశ్రీ మాట్లాడుతూ.. ఓ వ్యక్తి ఇలాం...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.