భారతదేశం, నవంబర్ 27 -- నటుడు నిఖిల్ సిద్ధార్థ తన మొదటి పీరియడ్ యాక్షన్ మూవీ 'స్వయంభు' షూటింగ్‌ను ఎట్టకేలకు పూర్తి చేశాడు. రెండు సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణం తర్వాత ఈ సినిమా షూటింగ్ అనుభవాలను అతడు 'హిందుస్థాన్ టైమ్స్'తో పంచుకున్నాడు. ఈ సందర్భంగా అతడు కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను వెల్లడించాడు.
తన నెక్ట్స్ మూవీ స్వయంభుపై అతడు స్పందించాడు. "ఈ సంవత్సరం నా సినిమా ఎందుకు విడుదల కాలేదని చాలా మంది అడుగుతున్నారు. కానీ నేను ఏదో పెద్ద దాని కోసం ఎదురు చూస్తున్నాను. ఆ పెద్ద విషయమే 'స్వయంభు'. రెండు సంవత్సరాల వ్యవధిలో 170 రోజులు ఈ సినిమా షూటింగ్ కోసం కేటాయించాం. అదే సమయంలో నేను 'కార్తికేయ 2'ని కేవలం 80 రోజుల్లో పూర్తి చేశాను" అని నిఖిల్ తెలిపాడు.
11వ శతాబ్దంలో కృష్ణన్ రామన్ అనే చోళ యోధుడు ఉన్నాడని నిఖిల్ చెప్పాడు. ఆ సేనాపతి గురించి విన్నప్పుడు, అతని కథన...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.