చాణక్య నీతి.. పనులను రేపటికి వాయిదా వేస్తే.. ప్చ్.. టైమ్ వేస్ట్ చేసేమే అని బాధపడుతారు!
భారతదేశం, ఆగస్టు 9 -- ఆచార్య చాణక్యుని సూత్రాలు నేటి ఆధునిక జీవితానికి ఎంతో సందర్భోచితమైనవి. మన జీవితాన్ని విజయవంతం చేసుకోవడానికి చాణక్యుడు తన చాణక్య నీతిలో అనేక ఉపదేశాలు ఇచ్చాడు. మనం ఏ కారణం చేత కూడా కొన్ని పనులను వాయిదా వేయకూడదు, అలా చేస్తే భవిష్యత్తులో భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది. జీవితంలో మనం పెద్ద కష్టాలను ఎదుర్కోవలసి వస్తుందని కూడా చాణక్యుడు హెచ్చరించాడు. భవిష్యత్తులో ఇబ్బందుల్లో పడకుండా ఉండేందుకు ఏ పనులను వాయిదా వేయకూడదో చాణక్యుడు చెప్పిన విషయాలను చూడండి..
చాణక్యుని ప్రకారం.. తీసుకున్న రుణాన్ని రేపటికి వాయిదా వేయకూడదు. తీసుకున్న రుణాన్ని వీలైనంత త్వరగా తిరిగి చెల్లించడానికి ప్రయత్నించాలి. రుణాన్ని అలాగే వదిలేస్తే, అది వడ్డీ రూపంలో రోజురోజుకీ పెరిగి, మానసిక ప్రశాంతతను హరించివేస్తుంది. అప్పుల భారం పెరిగేకొద్దీ, వ్యక్తి సమాజంల...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.