భారతదేశం, జూన్ 29 -- ప్రతి స్త్రీ తన జీవిత భాగస్వామికి కొన్ని మంచి గుణాలు ఉండాలని ఆశిస్తుంది. అటువంటి మంచి గుణాలు ఉన్న వ్యక్తి తన జీవితాంతం తనతో ఉండాలని కోరుకుంటుంది. చాణక్యుడు తన చాణక్య నీతిలో పురుషుని స్వభావం, గుణగణాలు, దుర్గుణాల గురించి విస్తృతంగా చెప్పాడు. అదే సమయంలో స్త్రీలు ఇష్టపడే పురుషుల గుణాలను కూడా ఆయన వర్ణించాడు. చాణక్యుని సలహా ప్రకారం.. పురుషులను గొప్పవారిగా చేసే కొన్ని గుణాలు ఉన్నాయి. ఈ గుణాలు ఉన్న పురుషుల పట్ల స్త్రీలు సహజంగానే ఆకర్షితులవుతారు. స్త్రీలు పురుషులలోని కొన్ని లక్షణాలను లేదా గుణాలను నిజంగా ఇష్టపడతారు. స్త్రీలు అలాంటి పురుషులను పొందాలని కూడా కోరుకుంటారు. ఆ 5 గుణాలు ఏంటో చూడండి.

నిజాయితీ అనేది ప్రతిఒక్కరూ కలిగి ఉండాల్సిన ఒక అవసరమైన గుణం. సంబంధాలలో నిజాయితీగా ఉండేవారికి గౌరవం ఎల్లప్పుడూ లభిస్తుందని చాణక్యుడు చెప్పా...