చాణక్య నీతి: ఈ 5 విషయాలు ఎవరికీ చెప్పకండి.. జీవితంలో విజయం మీ సొంతం!
భారతదేశం, జూలై 20 -- సందేశాత్మకమైన ఆచార్య చాణక్యుడి సూత్రాలను అనుసరించడం ద్వారా జీవితంలో ఎదురయ్యే సవాళ్లను అధిగమించి, గౌరవప్రదమైన స్థానానికి ఎలా చేరుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.
నేటి సోషల్ మీడియా కాలంలో ప్రతి చిన్న విషయాన్ని పంచుకోవడం ఒక అలవాటుగా మారింది. అయితే, ఆచార్య చాణక్యుడు శతాబ్దాల క్రితమే ఒక హెచ్చరిక చేశారు. తెలివైన వారు తమ వ్యక్తిగత విషయాలను ఎప్పుడూ రహస్యంగానే ఉంచుకుంటారు. ఎవరికి పడితే వారికి మనసు విప్పి మాట్లాడటం వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవు. అపారమైన మేధాశక్తి కలిగిన చాణక్యుడు సూచించిన ఆ 5 కీలకమైన నియమాలివే.
ప్రతి మనిషిలోనూ కొన్ని లోపాలు, బలహీనతలు ఉంటాయి. వాటిని నలుగురితో పంచుకోవడం వల్ల మీకు వచ్చే ప్రయోజనం ఏమీ లేదు సరికదా, శత్రువులు వాటిని ఆసరాగా చేసుకునే అవకాశం ఉంది. మీ భయాలు, పాత ఓటములు లేదా వ్యక్తిగత సమస్యలను మీకు అత్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.