భారతదేశం, నవంబర్ 22 -- ఓపెన్ఏఐ సంస్థ గత వారం చాట్‌జీపీటీలో గ్రూప్ చాట్స్ ఫీచర్‌ను ప్రకటించింది. అయితే, మొదట్లో ఈ ఫీచర్ కొన్ని ప్రాంతాలdలోని, కొద్దిమంది వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉండేది. ఇప్పుడు ఓపెన్ఏఐ ఈ ఫీచర్‌ను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది! దీనితో, ప్రపంచవ్యాప్తంగా ఉన్న చాట్‌జీపీటీ వినియోగదారులందరికీ ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చింది.
గ్రూప్ చాట్ ఫీచర్ ద్వారా వినియోగదారులు 20 మంది వరకు వ్యక్తులను సంభాషణలోకి ఆహ్వానించవచ్చు. ప్రయాణాలు, ప్రాజెక్టులు, ఆఫీస్ పనులు, ఇతర విషయాలపై చర్చించడానికి ఈ గ్రూప్‌ల్లో చాట్‌జీపీటీ కూడా భాగమవుతుంది. చాట్‌జీపీటీ కొత్త గ్రూప్ చాట్స్ ఫీచర్ గురించి మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఇక్కడ ఉన్నాయి..
చాట్‌జీపీటీలో వచ్చిన ఈ సరికొత్త గ్రూప్ చాట్స్ ఫీచర్ ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరికీ అందుబ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.