చర్లపల్లి నుంచి నడిచే ఈ ప్రత్యేక రైళ్ల సర్వీసులు పొడిగింపు
భారతదేశం, జూలై 2 -- చర్లపల్లి నుంచి నడిచే పలు ప్రత్యేక రైళ్లను దక్షిణ మధ్య రైల్వే పొడిగిస్తూ ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో చాలా మంది ప్రయాణికులకు ఎంతగానో లబ్ధిచేకూరనుంది. దక్షిణ మధ్య రైల్వే పొడిగించిన రైళ్లు ఏ తేదీల్లో ఉన్నాయో తెలుసుకోండి.
ట్రైన్ నెంబర్ 08045 షాలిమార్-చర్లపల్లి మధ్య నడిచే రైలు ప్రతీ శుక్రవారం నడుస్తుంది. 03.07.2026, 10.07.2026, 17.07.2026, 24.07.2026, 31.07.2026 తేదీల్లో మెుత్తం 5 సర్వీసులు ఉన్నాయి.
08046 నెంబర్ ట్రైన్ చర్లపల్లి-షాలిమార్ మధ్య నడవనుంది. ప్రతీ శనివారం ఈ సర్వీస్ 04.07.2026, 11.07.2026, 18.07.2026, 25.07.2026, 01.08.2026 తేదీల్లో నడవనున్నాయి.
ట్రైన్ నెంబర్ 03253 పాట్నా-చర్లపల్లి మధ్య సోమవారం, బుధవారంలో ఉండనుంది. 20.07.2026 టూ 29.07.2026 మధ్య నాలుగు సర్వీసులు ఉన్నాయి.
03254 ట్రైన్ చర్లపల్లి-పాట్నా బుధవారం నడు...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.